BDK: మణుగూరు మండలంలో శనివారం సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు సరెడ్డి పుల్లారెడ్డి మాట్లాడారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. మహాసభలకు కార్మికులు, సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
తెలంగాణ
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి: AITUC


