ELR: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సమీకృత పర్యావరణ ప్రాంగణాలుగా తీర్చిదిద్దేందుకు 'నెట్ జీరో' కార్యక్రమం కింద విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. హరిత వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టు కింద 51 ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను ఎంపిక చేసి, మొత్తం 38,560 మొక్కలు నాటాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెట్ జీరో' కింద 38,560 మొక్కలు: కలెక్టర్


