హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిల్లకల్లులో క్రీడలు ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు ZPHSలో క్రీడా దినోత్సవం నిర్వహించారు‌. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి క్రీడాజ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. క్రీడలతో విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఒక్కరు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.