ELR: తెలుగు భాష అభివృద్ధికి విశేష సేవలు అందించిన వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమ యోధుడు గిడుగు వెంకట రామమూర్తి సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పలువురు వక్తలు అన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో శనివారం గ్రంథపాలకుడు కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిడుగు వెంకట రామమూర్తి 163వ జయంతి జరిగింది.
ఆంధ్రప్రదేశ్
భీమడోలులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం


