ప్రకాశం జిల్లా నూతన RIO, DIEOగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రబాబు శనివారం జిల్లా కలెక్టర్ రాజబాబుని కలెక్టరేట్‌లో కలిశారు. జిల్లాలో విద్యా రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ఇంటర్మీడియట్ విద్యా విధానం బలోపేతంపై కలెక్టర్‌తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రాజేంద్ర బాబుకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌ను కలిసిన RIO రాజేంద్ర


