హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయ భవనం ప్రారంభం

PLD: బొల్లాపల్లిలో నూతన శాఖా గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, గ్రంథాలయ అధికారి సేవా నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.