కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని శనివారం రాజమండ్రికి చెందిన మార్ని వెంకట శివ దుర్గాప్రసాద్ (శ్రీ కార్తికేయ లారీ ట్రాన్స్‌పోర్ట్) కుటుంబ సమేతంగా దర్శించుకుని, ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, శేష వస్త్రాలతో సత్కరించారు. ఈవో స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుని ఆలయ అభివృద్ధికి రూ. లక్ష విరాళం


