హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పథకం వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

MNCL: కాసిపేటలో చేయూత పథకం వాల్ పోస్టర్లను ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ సహాయకులు ఆకుల లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీ లోపు పంచాయతీ, మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్, వాణిశ్రీ పాల్గొన్నారు.