హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలరించిన పంచామృతం భక్తి సంగీత కార్యక్రమం

సత్యసాయి: ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 2001లో ప్రారంభించిన ఈ కేంద్రం డిజిటల్ మాధ్యమాల ద్వారా సాయి సందేశాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. వేడుకల్లో భాగంగా స్వచ్ఛంద సేవకుల అనుభవాలు, పిల్లల భరతనాట్యం, పంచామృతం భక్తి సంగీత కార్యక్రమం అలరించాయి.