హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలి: బాపూరావు

ADB: ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే బాపూరావు పిలుపునిచ్చారు. శనివారం ఇచ్చోడలోని సత్ నంబర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు TRS పార్టీలో చేరారు. వారికి బాపూరావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.