BHPL: మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల పనుల విషయంలో గ్రామసభ నిర్వహించకుండా తీర్మానాలు చేసినట్లు మాజీ సర్పంచ్ చింతల సుధాకర్, గ్రామస్థుడు అప్పాల భూమేష్ యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు, తీర్మానాలు, సంతకాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఆశ్రమ పాఠశాల పనులపై ఫిర్యాదుl


