హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి'

ATP: గుంతకల్లు వైసీపీ కార్యాలయంలో శనివారం వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన న్యాయ వ్యవస్థలో వికేంద్రీకరణ అవసరమని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలన్నారు.