NGKL: రైతుల ఆదాయం పెంచేందుకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. శనివారం బిజినపల్లి మండలం పాలెంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)ను సందర్శించారు. ఈ సందర్భంగా విత్తన శుద్ధి, షేడ్‌నెట్ నర్సరీ, వర్మీకంపోస్ట్, పందిరి కూరగాయలు, డ్రాగన్ ఫ్రూట్ యూనిట్లను పరిశీలించారు.
తెలంగాణ
'ఆధునిక విధానాలతో ఆదాయం పెంచాలి'


