KNR: చిగురుమామిడి మండల కేంద్రంలో శనివారం ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనం, ప్రాధాన్యాన్ని చాటేలా విద్యార్థులు వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగు భాషను పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా తెలుగు భాషా దినోత్సవం


