SRPT: కోదాడలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు, అక్రమ కేసులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. 30 ఏళ్లుగా పాన్ డబ్బాతో జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళ కనకమ్మ డబ్బా తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 2న కోదాడ పోలీస్ స్టేషన్ ఎదుట మహాధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు.
తెలంగాణ
ప్రజాస్వామ్యమా? పోలీస్ రాజ్యమా?: మాజీ ఎమ్మెల్యే


