NTR: తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి 163వ జయంతి వేడుకలను తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆర్డీవో కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాషను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వ్యవహారిక భాషలోకి తీసుకురావడంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో గిడుగు జయంతి వేడుకలు


