BDK: భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో ఇవాళ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.ఇరుముడి సినిమా చూస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి వచ్చి ఓ మహిళపై దాడికి పాల్పడినట్లు అక్కడ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఆరోపిస్తున్నారు.ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై థియేటర్ యాజమాన్యం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, కుటుంబ సభ్యులతో సినిమా చూడ్డానికి వచ్చిన వారికి భద్రత కల్పించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: మద్యం సేవించి మహిళపై దాడి


