PPM: మారికవలసలోనే గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కొనసాగింపుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్పందించారు. ఈరోజు సీఎం పర్యటనను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకుంటారనే పాఠశాలను అక్కడే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారని ఆమె పేర్కొన్నారు. అలాగే, మంత్రి సంధ్యారాణికి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు తేడా తెలవడం లేదని ఆమె ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మంత్రికి ఆ తేడా తెలవడం లేదు'


