KDP: ముద్దనూరు పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ స్వయంగా రక్తదానం చేయడంతో పాటు 12 మంది పోలీసు సిబ్బంది, 48 మంది ప్రజలు కలిపి మొత్తం 60 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముద్దనూరులో ఘనంగా రక్తదాన శిబిరం


