KMM: ప్రజాభవన్‌లో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లచ్మునా రాజ్ పెంటియా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసింది. తెలంగాణ –మారిషస్ మధ్య ఉన్న సాంస్కృతిక, చారిత్రక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు విద్య, భాష, కళలు, సాంస్కృతిక రంగాల్లో సహకారం కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలంగాణ
'తెలంగాణ – మారిషస్ మధ్య బంధం బలోపేతం'


