హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు

MBNR: నవాబ్ పేట మండలంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధోటం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు విద్యార్థులు, మహిళలు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. బంధాలను పెంపొందించే సంప్రదాయాలకు ప్రతీక రక్షాబంధన్ అని ఎమ్మెల్యే అన్నారు.