హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాయామ ఉపాధ్యాయుడికి సన్మానం

BHNG: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేరు మండలం శారాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వ్యాయామ ఉపాధ్యాయుడు మధును ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు మధు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.