హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన వీవో భవనం ప్రారంభం

KNR: మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వీవో భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఈ భవనాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.