MBNR: ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు తరలిపోతోందని ఆరోపించారు.
తెలంగాణ
నీటి దోపిడీతో తెలంగాణకు నష్టం: శ్రీనివాస్‌గౌడ్


