MDCL: బీఆర్‌ఎస్ నేతల భద్రత తొలగించి జానారెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వడానికి ఆయన ఏమైనా ముఖ్యమంత్రా అని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు 2+2 గన్‌మెన్లు ఇవ్వడంపై మండిపడ్డారు. బండి సంజయ్ కొడుకును దాచింది రేవంతేనని ఆరోపించారు. కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఎక్కడున్నాడో తెలిసినా అరెస్ట్ చేయలేదు అన్నారు.
తెలంగాణ
జానారెడ్డి ఏమైనా ముఖ్యమంత్రా: RSP


