NTR: జగ్గయ్యపేట పట్టణం, పరిసర ప్రాంతాల్లో జనాభా, పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్నప్పటికీ, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి, శిశు వైద్యం, జనరల్ మెడిసిన్, అత్యవసర సేవలను బలోపేతం చేయాలని, ఐసీయూ ఏర్పాటు చేయాలన్నారు. నిపుణులైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సేవలు బలోపేతం చేయండి'


