హన్మకొండ నగరంలో శ్రావణ బహుళ పాడ్యమి సందర్భంగా వేయిస్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవదాయ శాఖ ఆర్జేసీ మల్లెల రామకృష్ణారావు దంపతులు స్వామివారికి పంచామృతాభిషేకం, బిల్వార్చన చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, నూతన క్యూ లైన్లను పరిశీలించారు. దేవాలయ భూములు, ఆభరణాల పరిరక్షణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు .
తెలంగాణ
వేయిస్తంభాల ఆలయంలో ఆర్జేసీ ప్రత్యేక పూజలు


