అన్నమయ్య: నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుని కన్విక్షన్ రేటు పెంచాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. పోక్సో, తీవ్రమైన కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని, పెండింగ్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని సూచించారు. సీఎంఎస్ యాప్‌ను 100 శాతం వినియోగించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు: ఎస్పీ


