NTR: ఏ కొండూరు మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు పర్యటించారు. ఆయన పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనాలను పరిశీలించి, నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పాఠశాలలో సీపీఎం నేతల భోజన పరిశీలన


