BHNG: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో పురోగతి లేదని సీపీఐ(ఎం) నేతలు విమర్శించారు. ప్రభుత్వానికి ప్రాజెక్టుల కంటే కమీషన్లపైనే శ్రద్ధ ఉందని ఆరోపించారు. శనివారం భువనగిరి డా. బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు సీపీఐ(ఎం) చేపట్టిన మూడు రోజుల పాదయాత్రను మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ప్రారంభించారు.
తెలంగాణ
ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి: సీపీఐ(ఎం)


