కర్నూల్‌లో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శనివారం కోడుమూరులో గాంధీజీ విగ్రహం ముందు న్యాయవాదులు నిరసన చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు పవన్ చంద్రారెడ్డి, సోమేశ్ మాట్లాడుతూ.. మంత్రి లోకేశ్ కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ అమలు చేయలేదన్నారు. బెంచ్ ఏర్పాటు చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోడుమూరులో న్యాయవాదుల నిరసన


