హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి సంఘ సమావేశాలు

SKLM: సెప్టెంబర్ 3న జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో 1 నుంచి 7వ స్థాయీ సంఘం సమావేశాలు జరుగుతాయని జిల్లా పరిషత్ సీఈవో ఆర్. వెంకట రామన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ అధ్యక్షతన జరుగు ఈ సమావేశం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో అధికారులు పాల్గొనాలని సూచించారు.