SRPT: మెళ్లచెరువు మండల పరిధిలోని ఎర్రగడ్డ తండాలో ఇవాళ ఇరువర్గాల మధ్య గొడవ జరిగి గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో మంద వెంకటేశ్వర్లు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా, సైదా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సైపై రాళ్లతో దాడి చేయగా తలకు గాయమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ఇరువర్గాల ఘర్షణ.. SIపై రాళ్లతో దాడి


