హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ'

NGKL: తెలకపల్లి మండల కేంద్రంలో స్థానిక మహిళలు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డికిరాఖీ పండుగ సందర్భంగా శనివారం రాఖీలు కట్టి అన్నాచెల్లెల అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.