హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత అంబులెన్స్ సర్వీస్‌తో ప్రజలకు మేలు

MNCL: ఉచిత అంబులెన్స్ సర్వీస్‌తో ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మధ్యాహ్నం లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్ సర్వీస్‌ను వారు ప్రారంభించారు. అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఆపత్కాలంలో రోగులను మెరుగైన చికిత్స నిమిత్తం తరలించేందుకు వీలుంటుందన్నారు.