PPM: రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించే దిశగా జిల్లాలో జరుగుతున్న రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను శనివారం జేసీ ఆర్.వైశాలి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌తో కలసి తనిఖీ చేశారు. ఈ మేరకు కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనుల తీరుతెన్నులను, సరిహద్దుల గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'రీ-సర్వే పనులను పూర్తి చేయాలి'


