NZB: TUలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. బీఆర్ నేతకు ధ్యాన్‌చంద్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. టీఐఎఫ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్‌గా అవార్డు రావడం సంతోషంగా ఉందని డా. నేత తెలిపారు.
తెలంగాణ
డా. బీఆర్ నేతకు అవార్డు


