ELR: అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర 9వ మహాసభలను అనంతపురంలో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జయప్రదం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం బుట్టాయగూడెం మండలం దొరమామిడిలోని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పోరండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాలు భారీగా పెంచాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వాలు నిత్యావసరాలు భారీగా పెంచేశాయి'


