కృష్ణా: బంటుమిల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు .ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
ఆంధ్రప్రదేశ్
బంటుమిల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం


