CTR: పుంగనూరు పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సహిత శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 355వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. మూలవర్లకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని భజనలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు


