హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'తెలుగు భాషా దినోత్సవం..వారి సేవలు అనిర్వచనీయం'

GDWL: తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి ఎనలేని సేవలు చేశారని అలంపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు సురేష్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగ శనివారం HIT TVతో వారు మాట్లాడారు. ఆ రోజుల్లో సామాన్యులకు విద్యార్థులకు గ్రాంథిక భాష ఎంతో కఠినంగా ఉండేది అని అన్నారు. వ్యవహారిక భాష ద్వారానే ప్రజలు అందరూ తెలుగు భాషను సులభంగా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.