హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు

ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారికి విశేష పూజలు జరిగాయి.భక్తులు భూవరాహస్వామి ప్రదక్షిణ చేసి, కంకణ ధారణతో ఏడుకొండల గిరిప్రదక్షిణను కాలినడకన పూర్తి చేశారు. వివిధ సేవల రూపేనా శ్రీవారి ఆలయానికి రూ.1,70,900 ఆదాయం వచ్చినట్లు ఈవో రాంబాబు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.