హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాద మృతుడి ఆచూకీ లభ్యం

అన్నమయ్య: చిన్నమండెం మండలం వండాడివారిపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభించింది. మృతుడు కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణం అంకమ్మనగర్‌కు చెందిన పత్తి నాగ నిత్తేశ్వర (42)గా ఎస్సైగా సుధాకర్ తెలిపారు. బైక్‌పై బెంగళూరుకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.