CTR: ప్రభుత్వ ఫలాలు SC, ST ప్రజలకు అందేలా ప్రతి ఒక్క అధికారి చొరవ తీసుకోవాలని విజిలెన్స్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. శనివారం పుంగనూరులో జరిగిన కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పలువురు అధికారులు గైహాజరు కావడాన్ని ఖండించారు. నిబంధనలు అతిక్రమిస్తున్న అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం: శ్రీనివాసులు


