హైదరాబాద్: 28°C
తెలంగాణ

గీత దాటితే వేటు తప్పదు: గుత్తా

NLG: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గీత దాటిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. క్యాబినెట్‌, ప్రభుత్వంలో మార్పులు రావాలని, గ్రూప్‌ తగాదాలు తగ్గించి క్రమశిక్షణ పెంచాలని సూచించారు. పెన్షన్లు రూ.4 వేలకు పెంచడం, రైతు భరోసా కొనసాగించడం, 22ఏ రద్దు వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.