హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ముగిసిన అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు

TPT: రాష్ట్రంలో క్రీడా రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అమరావతి ఛాంపియన్ షిప్ ముగింపు సభలో ప్రముఖులు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్బంగా విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.