హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకులోయలో క్రీడా దినోత్సవ వేడుకలు

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా, మేజర్ ధ్యాన్‌చంద్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ డా సిహెచ్. కేశవరావు మాట్లాడుతూ.. మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొన్నారు.