హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: బీజేపీ

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చి 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని BJP జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. శనివారం అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.