హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ పర్యటనపై సమావేశం

PLD: నరసరావుపేటలో సెప్టెంబర్‌ 2న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ JNTUK పర్యటన నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే అరవింద బాబు ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటనకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.