SRCL: వేములవాడలో సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. అండర్-20 బాలుర, అండర్-16 బాలికల విభాగాల్లో 34 చొప్పున జట్లు పాల్గొంటాయని, సుమారు 1,358 మంది హాజరవుతారని చెప్పారు. క్రీడాకారులకు వసతి, భోజనం కల్పిస్తామని, పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి'


